Trump Ally Charlie Kirk Passed Away : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితుడు, కన్జర్వేటివ్ యాక్టివిస్ట్ చార్లీ కిర్క్(31) దారుణ హ*త్యకు గురయ్యారు. ఉటా వ్యాలీ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతుండగా, ఓ దుండగుడు ఆయనపై కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో చార్లీ కిర్క్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కిర్క్ చనిపోయినట్లు ట్రంప్ ధ్రువీకరించారు. కాగా ఈ ఘటనతో కార్యక్రమంలో ఉన్నవారంతా భయాందోళనకు గురయ్యారు.

Charlie Kirk, a leading conservative activist and close ally of former President Donald Trump, was tragically shot while speaking at Utah Valley University. The incident has shocked the nation and raised concerns about political violence in the US. Known for founding Turning Point USA and supporting Trump’s 2024 campaign, Kirk's influence on conservative youth movements is significant. Watch this video for detailed coverage of the incident, key reactions, and ongoing investigation updates. Subscribe for the latest news and political analysis.

#AFP #CharlieKirk #TrumpAlly #UtahIncident #TurningPointUSA #TrumpSupporter #US #CharlieKirkShoot #UtahValleyUniversity

~PR.358~ED.232~